AP Election 2019 : YCP Ready To Relase First List Today With 75 Contesting Candidates | Oneindia

2019-03-13 163

AP Election 2019: Many key leaders joining in YCP to day. Thota Narasimham and Magunta fro TDP and Potluri Vara Prasad and cine hero Raja Ravindra joining YCP. YCP ready to relase first list today with 75 contesting candidates.
#APElection2019
#YCP
#YCPContestingCandidates
#ThotaNarasimham
#Magunta
#PotluriVaraPrasad
#RajaRavindra
#YSjagan

ఎన్నిక‌ల వేళ‌..వైసిపి అధికారిక తొలి జాబితా ఈ రోజు ఉద‌యం విడ‌దుల కానుంది. ఇక‌, ఈరోజు లోట‌స్ పాండ్ లో కీల‌క నేత‌లు వైసిపి లో చేర‌నున్నారు. టిడిపి నేత‌ల‌తో పాటుగా పారిశ్రామిక‌..సినీ రంగ ప్ర‌ముఖులు ఈ రోజు జ‌గ‌న్ స‌మక్షంలో వైసిపి లో చేరుతున్నారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల జాబితా మూడు విడ‌త‌ల్లో విడుద‌ల చేయాల ని వైసిపి నిర్ణ‌యించింది.